Mangala Gauri Vratham 2022: ఈ ఏడాది మంగళ గౌరీ ఎప్పుడు వచ్చింది.. ఆరోజు ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?
Mangala Gauri Vratham 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం మనకు ఎన్నో ముఖ్యమైన పర్వదినాలు ముఖ్యమైన రోజులు వస్తుంటాయి. ఇలాంటి ముఖ్యమైన పర్వదినాలలో మంగళ గౌరీ వ్రతం ఒకటి.మంగళ గౌరీ వ్రతం రోజు పెద్ద ఎత్తున మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో మంగళ గౌరీ వ్రతం చేయటం వల్ల తమ భర్త ప్రాణాలకు ఏ విధమైనటువంటి హాని ఉండదని భావిస్తారు. మరి ఈ … Read more