Manchu Family: మంచు ఫ్యామిలీతో నటిస్తే.. హీరోయిన్ల గతి అంతేనా!

Manchu Family: మంచు ఫ్యామిలీ హీరోలతో నటిస్తే కెరియర్ మటాషేనా అంటూ నెటిజెన్లు కామెంట్లు మీద కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ హీరోలెవరో కాదు.. మంచు వాళ్లేనట. వారి సరసన హీరోయిన్ గా నటిస్తే.. ఈ హీరోయిన్ కు కెరియర్ ఉండదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటించిన సినిమాల్లో హీరోయిన్ గా పార్వతీ మెల్టన్, లావణ్య త్రిపాఠి, హన్సిక మెత్వానీ లాంటి వారున్నారు. వీరు ఇప్పుడు తెలుగులో పెద్దగా రాణించడం … Read more

Join our WhatsApp Channel