Mamidi thandra: మన్యం మామిడి తాండ్ర అంటే మామూలుగా ఉండదు మరీ.. మళ్లీ మళ్లీ కావాలంటారు!
Mamidi thandra: మామిడి తాండ్ర.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి నోట్లో నీళ్లూరుతుంది. ఎంత తిన్నా మళ్లీ మళ్లీ కొరకాలనిపిస్తుంది. అలాంటి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తయారు చేసే ఈ మామిడి తాండ్ర రుచి గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వేసవి వచ్చిందంటే చాలు మన్యంలో మామిడి తాండ్ర తయారీ మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే రుచులు మైదాన ప్రాంత ప్రజల మనసునూ దోచుకుంటున్నాయి. సీతారామరాజు జిల్లా గ్రామాల్లోని చాపలు, ప్లేట్లలో … Read more