ఆత్మహత్య చేసుకుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన మలయాళ నటి భామ..
మలయాళ నటి భామ ఆత్మహత్య చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు నటిపై 2017లో వేధింపుల కేసును తిరిగి విచారణ చేస్తున్నారని, దీంతో ఆమె భయాందోళనలకు గురై , ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ సదరు నటి భామ వివరణ ఇచ్చారు. ‘‘ఇటీవల సమయంలో నాపై భయంకరమైన ఆరోపణలు, రూమర్స్ వినిపించాయి. అవన్నీ అవాస్తవం. నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాలను కనపరిచిన … Read more