Sitara on small screen: బుల్లితెరపై సందడి చేయబోతున్న మహేశ్ బాబు, సితార!
Sitara on small screen: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కూతురు సితార ఘట్టమనేని బుల్లితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రీ కూతుళ్లిద్దరూ రియాలిటీ షోలో కలిసి కనువిందు చేయబోతున్నారు. ఈ సందర్భంగా నెట్టింట పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే సర్కారు వారి పాట సినిమాలో తొలిసారి ఆయన కూతురు సితార కనిపించారు. అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో సితార, మహేశ్ బాబు అభిమానులు, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఈ తండ్రీకూతుళ్లు … Read more