Tolly wood Heroines: విదేశీయులను పెళ్ళి చేసుకున్న తెలుగు హీరోయిన్లు వీళ్ళే..?
Tolly wood Heroines: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారిలో కొంతమంది హీరోయిన్లు మన దేశానికి చెందిన వారిని కాకుండా విదేశాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకొని కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు లేవని నిరూపించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో వారిలో మాధవి కూడా ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన మాధవి 1996లో జర్మనీ కి చెందిన … Read more