Job Mela In Telangana : ఉద్యోగవకాశాలు.. తెలంగాణలో భారీ జాబ్ మేళా.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!

Job Mela : Apply for Kamareddy Job Interviews, Register online attend to Interview on April 3rd

Job Mela In Telangana : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.. కరోనా తర్వాత ఉద్యోగ నియామకాలు పెరిగాయి. కంపెనీలు కొత్త ఉద్యోగాలతో ముందుకు వస్తున్నాయి. తమ కంపెనీల్లో కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. తెలంగాణలో ఆదివారం ( ఏప్రిల్ 3)న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంస్థలు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేట సంస్థలు కూడా జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలోని … Read more

Join our WhatsApp Channel