Devatha: రాధను అనుమానించిన మాధవ్!?… దేవితో రాధ ఎందుకు ఒట్టు వేయించుకుంటుంది?
Devatha: దేవిని హాస్పటల్ నుంచి తీసుకొని రాధ ఇంటికి వస్తుంది.. దేవి ఇంటికి రాగానే చిన్మయి చూసి ఏడుస్తుంది. నేను నీ పక్కనే ఉంటే ఈ దెబ్బ తగిలినిచ్చే దాన్ని కాదు అంటూ చిన్మయి దేవితో అంటుంది. దేవి, చిన్మయిల మధ్య ఉన్న అక్కాచెల్లెల అనుబంధం ఇంట్లో అందరిని కదిలిస్తుంది.. అక్క చెల్లెలు అంటే మీలా ఉండాలి అంటాడు వాళ్ల తాతయ్య. ఇలా ఫిబ్రవరి 14 2022 ఎపిసోడ్ హైలైట్స్ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇంకా … Read more