Krithi shetty: ఆయనపై కృతికి క్రష్ అంట… చాలా ఇష్టం అంటూ హాట్ కామెంట్లు!
Krithi shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కత్త హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి షెట్టి ముందుంటారు. మొదటి సినిమాతో హిట్టు కొట్టిన ఈ హీరోయిన్.. తన అందం, అభినయంతో వరసు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే తాజాగా ఈమె రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న వారియర్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా జులై … Read more