Shigella: కేరళలో మళ్లీ వెలుగు చూసిన షిగెల్లా.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Shigella: దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్న సమయంలో ప్రజలలో కొత్త లక్షణాలు కనిపించినా కూడా అది కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఏమో అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కరోనా కేసులు కలవర పెడుతున్న సమయంలో కేరళలో మళ్లీ షిగెల్లా వెలుగులోకి వచ్చింది. కోజికోడ్‌లోని పుత్తియప్పకు చెందిన ఏడేళ్ల బాలికలో షిగెల్ల లక్షణాలు ఉండటంతో వైద్యులు అనుమానం వచ్చి పరీక్ష చేయగా షిగెల్ల వ్యాధి నిర్ధారణ అయింది. ఆ చిన్నారితో పాటు తన ఇంటి … Read more

Join our WhatsApp Channel