Vikram Movie: విక్రమ్ మూవీ నటీ నటులు కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? కమల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్…!
Vikram Movie: విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎక్కువగా తమిళ సినిమాలలో నటించినప్పటికీ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దశావతారం సినిమాలో పది పాత్రల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంశలు సైతం అందుకున్నాడు. కమల్ హాసన్ నటుడిగా తన నటనతో పాటు,పాటలు పాడుతూ తన గాత్రంతో కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులని అలరిస్తుంటాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. … Read more