Suma Kanakala: సుమ జయమ్మ పంచాయతీ తనకు ఎంత నష్టాన్ని మిగిల్చిందో తెలుసా?
Suma Kanakala: బుల్లితెర స్టార్ మహిళగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా బిజీగా ఉండే సుమా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది.ఇక ఈమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఈమె ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మే ఆరవ తేదీ విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో నటించినందుకు సుమ … Read more