Janaki kalaganaledu : అడ్డంగా దొరికిపోయిన జానకి.. బాంబు పేల్చడానికి సిద్ధమైన మల్లిక..?

janaki-kalaganaledu-mar-2-today-episode-janaki-booked-mallika-is-ready-to-insult-her

Janaki kalaganaledu Mar 2 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏమేం హైలెట్ జరిగాయో తెలుసుకుందాం.. ఇక జానకి రాత్రి అంతా నిద్ర లేకుండా కేకులు తయారు చేసి అలసిపోయి ఒక పక్కన నిద్ర పోతూ ఉంటుంది. జానకి మీద సూర్యుడు ఎండ పడుతుందని రామచంద్ర తన కండువా అడ్డుపెట్టి నీడలా ఉంటాడు. అలాగే నిద్రపోతున్న జానకిని రామచంద్ర ఎత్తుకుని … Read more

Janaki Kalaganaledu : అడ్డంగా బుక్ అయిన జానకి.. జ్ఞానాంబ ఏం చేయనుందంటే..?

what-does-jnanamba-want-to-do-to-the-janaki

Janaki Kalaganaledu March 1 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతుంది. ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రామచంద్ర,జానకి ఇద్దరూ కలసి కేక్ తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు రామచంద్ర నీ చూపులు నా గుండెల్లో మంట రేపుతున్నాయి అంటూ రొమాంటిక్ గా జానకీతో అనగా రామచంద్ర ను అక్కడి నుంచి బయటకు పంపించేస్తుంది జానకి. ఒక … Read more

Join our WhatsApp Channel