Guppedantha Manasu : రిషి, దేవయానిలు మాట్లాడుకున్న మాటలు విని మహేంద్ర ఏం చేశాడంటే!
Guppedantha Manasu Feb 7 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి మహేంద్ర ను సరదాగా పాట పాడమంటూ టార్గెట్ చేస్తారు. కానీ మహేంద్ర ఆ విషయాన్ని పిండి వంటలు వైపు డైవర్ట్ చేస్తాడు. ఈలోపు అక్కడికి రిషి వస్తాడు. అక్కడ అందరినీ చూసి.. అందరూ ఇక్కడ ఉంటే పెద్దమ్మ ఒక్కతే … Read more