jabardasth suma
Anchor suma: జబర్దస్త్ షోలో సుమ.. తోపు యాంకర్ ను ఆడేసుకున్న తాగుబోతు రమేష్..
జబర్దస్త్ షోలో సుమ పాల్గొంది. తను నటించిన జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్ కోసం సుమ కనకాల జబర్దస్త్ షోకు వెళ్లింది. జయమ్మ పంచాయితీ చిత్రంలో సుమ ప్రధాన పాత్ర అయిన జయమ్మ ...










