Jawans yoga: నీళ్లు, ఆక్సినజన్ లేకుండా 17 వేల అడుగుల ఎత్తుపై ఐటీబీపీ జవాన్ల యోగాసనాలు..!
Jawans yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ తో పాటు అనేక దేశాల్లో నేడు సామూహిక యోగసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐటీబీపీ సిబ్బంది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు భారత్ – చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణుల్లో యోగా ఆసనాలు వేశారు. ఉత్తరాన లడఖ్ నుంచి తూర్పున ఉన్న సిక్కిం వరకు 8వ జాతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఐటీబీపీ జవాన్లు యోగా … Read more