Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Jawans yoga: నీళ్లు, ఆక్సినజన్ లేకుండా 17 వేల అడుగుల ఎత్తుపై ఐటీబీపీ జవాన్ల యోగాసనాలు..!

Jawans yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ తో పాటు అనేక దేశాల్లో నేడు సామూహిక యోగసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐటీబీపీ సిబ్బంది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు భారత్ – చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణుల్లో యోగా ఆసనాలు వేశారు. ఉత్తరాన లడఖ్ నుంచి తూర్పున ఉన్న సిక్కిం వరకు 8వ జాతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఐటీబీపీ జవాన్లు యోగా ... Read more

By Vinod Kumar

Published on: June 21, 2022 2:12 PM

Updated on: June 21, 2022 2:12 PM

---Advertisement---

Jawans yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ తో పాటు అనేక దేశాల్లో నేడు సామూహిక యోగసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐటీబీపీ సిబ్బంది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు భారత్ – చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణుల్లో యోగా ఆసనాలు వేశారు. ఉత్తరాన లడఖ్ నుంచి తూర్పున ఉన్న సిక్కిం వరకు 8వ జాతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఐటీబీపీ జవాన్లు యోగా ఆసనాలను ప్రదర్శించారు.

Advertisement

అయితే ఆక్సిజన్ లేకుండా, సరిగ్గా నీరు కూడా లభించని చోట యోగాసనాలు వేయడం గమనార్హం. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూస్కే మీరు కూడా వావ్ అంటారు. లోహిత్ పుర్ లోని ఏటీఎస్ ప్రాతంంలో అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కొన వద్ద ఉ్నన హిమ్ మీర్లు గుర్రాలతో యోగా సాధన చేశారు. కాగా 2015 నుంచి ప్రతీ యేటా జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రంపంచంలోని పలు ప్రాంతాల్లో సామూహికంగా యోగా సాధన చేస్తారు.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.