Bigg Boss6 : కెప్టెన్సీ కోసం పోరాటానికి సిద్ధమైన కంటెస్టెంట్లు.. చిన్నపాటి యుద్ధమే చేశారుగా..?
Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 రెండు వారాలు పూర్తిచేసుకుని ప్రస్తుతం మూడవ వారం కొనసాగుతుంది. ఈ వారంలో నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే బిగ్ బాస్ కెప్టెన్సీ పదవి కోసం అంటే కంటెస్టెంట్ల మధ్య పోటీ పెట్టాడు. ఆదివారం నాగార్జున పీకిన క్లాస్ కి ఈ వారం ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్లు యుద్దానికి సిద్ధమైన సైనికుల రెచ్చిపోయారు. ఈ కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఓ అడవి అందులో … Read more