Upasana : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న ఉపాసన.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోస్!
Upasana : దేశమంతా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వినాయక చవితి పండుగను చాలా ఘనంగా నిర్వహించి గణేష్ నిమజ్జనాన్ని కూడా ఎంతో ఘనంగా పూర్తి చేశారు. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా మెగా అభిమానులు ఆనందపడే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం … Read more