Android Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..!
Android Apps : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీరు ఈ విషయం తప్పక తెలుసుకోండి. సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ మాల్‌వేర్‌బైట్స్ వైరస్ సోకిన గూగుల్ ప్లే స్టోర్ యాప్‌ల లిస్టును రిలీజ్ చేసింది. డెవలపర్ మొబైల్ యాప్‌ల గ్రూప్ నుంచి డేంజరస్ యాప్‌లను Google Playలో లిస్టు చేసింది. Android/Trojan.HiddenAds.BTGTHB బారిన పడ్డాయని కంపెనీ తెలిపింది. ఈ నాలుగు యాప్‌లు మాల్వేర్ యాక్టివిటీని కొంత సమయం వరకు హైడ్ చేసినట్టు తెలిపింది. చివరికి … Read more