Bigg Boss Non Stop : బిగ్ బాస్‌లో మిత్ర కంటిన్యూ… జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారుగా..?!
Bigg Boss Non Stop : బిగ్ బాస్ ప్రతి సీజన్లో కూడా ఎలిమినేషన్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. బిబి టీం మెంబెర్స్ కొన్ని ఈక్వేషన్స్ ని అనుసంధానం చేసి, ఆధారంగా తీసుకొని కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు తప్ప ప్రేక్షకులు వేస్తున్న ఓట్ల ఆధారంగా మాత్రం ఎలిమినేట్ చేయడం లేదంటూ ప్రతి సీజన్ సమయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ కి కూడా ఇలాంటి విమర్శలు … Read more