Hair Loss : మీ జుట్టు ఊడిపోతుందా? ఈ 6 చిట్కాలు పాటిస్తే.. జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోతుంది.
Hair Loss : జుట్టు రాలడాన్ని నివారించడానికి, మీ జుట్టుపై వివిధ రకాల కెమికల్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు జుట్టు రాలడాన్ని ఎలా నివారించవచ్చునో ఇప్పుడు చూద్దాం..