Intinti gruhalakshmi: ఎస్సైకే ఛాలెంజ్ చేసిన తులసి… అభిని కనిపెట్టి, రక్షించగలదా…?
Intinti gruhalakshmi: బుల్లితెరపై రోజుకో ట్విస్టుతో ప్రేక్షకులను టీవీల ముందు నుంచి కదలనివ్వకుండా చేస్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. మరి ఎపిసోడ్ 562 లేటెస్ట్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అభికోసం వెతుకుతుంది. దానితో ఎస్సై కోపంతో నీమీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేస్తా అని బెదిరిస్తాడు. లాయర్ గారు ఎస్ఐ గారే మా అబ్బాయిని ఎక్కడో దాచారు. ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నారు.. … Read more