Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎక్కడ ఎంతంటే?
తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి ధర కూడా స్వల్పంగానే పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,810 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది. విజవాడలో 10 గ్రాముల పసిడి ధర … Read more