Vijay devarakonda : రౌడీ బాయ్ కు రింగ్ తొడిగిన అమ్మాయి.. వీడియో వైరల్!
Vijay devarakonda : లైగర్ మూవీ ప్రమోషన్స్ తో హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయారు. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి మరీ దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే బెంగళూర్ వెళ్లాడు రౌడీ బాయ్. అక్కడే ఓ అనుకోని సంఘటన జరిగిది. అది చూసిన ప్రతీ ఒక్కరూ తెగ ఆశ్చర్యానికి గురయ్యారు. అంతే కాదండోయ్ చాలా హ్యాపీగా కూడా ఫీలయ్యారు. అయితే అసలు అక్కడ ఏం జరిగిందో మన ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున్ … Read more