Samantha -Naga Chaitanya: ఆ డైరక్టర్ వల్ల ఒక్కటి కానున్న నాగచైతన్య సమంత…?
Samantha -Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచిన నాగచైతన్య సమంత కొన్ని నెలల క్రితం మనస్పర్ధలతో విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వెళ్ళింది. పెళ్లి జరిగిన కొంతకాలం వరకు ఎంతో సంతోషంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ … Read more