Viral video: మహిళపై అటాక్ చేసిన నక్క.. మళ్లీ మళ్లీ దాడి, అంతలోనే!
Viral video : అడవి జంతువులు స్వభావం వైల్డ్ గానే ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అంచనా వేయలేం. ఇంట్లో పెంచుకున్న వాటికి అడవిలో పెరిగిన వాటికి చాలా చాలా తేడా ఉంటుంది. అడవిలో ఉండి మాంసానికి అలవాటు పడే జంతువులు ఆకలి వేసినప్పుడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తుంటాయి. అందుకే వాటిని ప్రమాదకరమైనవి అంటారు. అడవిలో వేరే జంతువులను వేటాడి ఆకలి తీర్చుకునే జంతువుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులో సింహాలు, పులులు, తోడేళ్లు, … Read more