Health Tips : సున్నిపిండి తో స్నానం చేస్తున్నారా… అయితే ఇది తెలుసుకోండి!
Health Tips : అందానికి అందరూ దాసోహం అవ్వక తప్పదు పెద్ద వారు నుంచి చిన్నారుల వరకు మృదువైన మెరిసే చర్మా కొరకు మార్కెట్ లో దొరికే వివిధ రకములైన క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని ఉపయోగించడం వలన కొంతకాలం పాటు అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే అవి ఎప్పుడూ ఉపయోగించడం ఆపుతారు మళ్లీ సమస్య మొదలైందంటే. అందమైన చర్మం కోసం మనం వంటింట్లో ఉండే వాటితోనే అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. అదేంటో తెలుసుకోవాలంటే … Read more