Face black spots: ముఖంపై మచ్చలు పోవాలా.. అయితే ఇలా చేయండి
Face black spots: ముఖంపై నల్ల మచ్చలు ఉన్నాయా.. వీటి వల్ల కేవలం అందంగా కనిపించక పోవడమే కాదు ఆత్మ విశ్వాసం కూడా కోల్పోతారు. నలుగురిలో ఉన్నప్పుడు ముఖంపై మచ్చలు ఉంటే ఎలా కనిపిస్తామో.. ఎవరు ఏమనుకుంటారో అని తెగ మదనపడి పోతుంటారు చాలా మంది. నల్ల మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా కనిపించదు. ఫేస్ చూసినప్పుడు అవే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ సమస్యకు ఇంట్లో నుండే పరిష్కారం ఉంది. వంటింట్లో … Read more