Keerthy Suresh: మహేష్ బాబు కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న మహానటి!
Keerthy Suresh: కీర్తి సురేష్ మహేష్ బాబు జంటగా నటిస్తున్న సినిమా ” సర్కారు వారి పాట”. మైత్రి మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంతో కాలం గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్ సినిమా ఇది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవటంతో వాయిదా పడింది.మహేష్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సర్కారు … Read more