Woman suicide : వరకట్న వేధింపులు తాళలేక పుట్టింటికొచ్చింది.. చివరకు!
Woman suicide : అత్తింటి వరకట్న వేధఇంపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ఎస్సై మామిడి మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లికి చెందిన ఓర్పుల ఎల్లయ్య తన కూతురు లాస్య అలియాస్ మనీళను సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలం ఇబ్రహీంనగర్ కు చెందిన కవాతి ఎల్లకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల నగదు, … Read more