Devatha: ఆదిత్య,రాధ భార్య భర్తలు అని తెలుసుకున్న జానకి.. మాధవ ప్రవర్తన చూసి కోపంతో రగిలిపోతున్న జానకి?
Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి రామ్మూర్తి కి ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్న ఇంటికి తొందరగా రండి అని మాట్లాడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య రాదను కలవడానికి వెళుతూ ఉండగా అప్పుడు సత్య అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావు ఇంట్లో ఉండు అని అనటంతో లేదు సత్య … Read more