Dowry : కూతురి పెళ్లికి కట్నంగా కాలకూట సర్పాలు.. ఈ సంప్రదాయం ఎక్కడో తెలుసా..?
Dowry : వరకట్నం అనేది దేశంలో నిషేధించబడిన ఆచారం. కానీ ప్రతి ప్రాంతంలోనూ ఈ ఆచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఆచారానికి అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. కొన్ని సందర్భాలలో ఈ వరకట్న ఆచారం వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరకట్నం విషయంలో ఒక్కో ప్రదేశంలో ఒక విధమైన ఆచారం ఉంటుంది. మధ్యప్రదేశ్ లో కూడా వరకట్నం విషయంలో కొన్ని ప్రదేశాలలో చాలా వింత … Read more