Corona Virus: భారత్ లో కొత్తగా 3324 నమోదైన పాజిటివ్ కేసులు..40 మంది మృతి.. హెచ్చరికలు జారీ చేస్తున్న నిపుణులు!
Corona Virus: కరోనా మహమ్మారి గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలన్నింటిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలోనే గత మూడు వారాల నుంచి ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇండియాలో కొత్తగా 3324 పాజిటివ్ కేసులు నమోదు కాగా 40 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల … Read more