Rana Daggubati: ఆ విషయంలో రానాకు బాగా క్లాస్ పీకిన సూర్య… ప్రీ రిలీజ్ వేడుకలు అసలు విషయం బయట పెట్టిన రానా!

Rana Daggubati: రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన డానియల్ శేఖర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఇదిలా ఉండగా రానా హీరో సూర్య నటిస్తున్న ఈటీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు ఈ సినిమా మార్చి 10వ తేదీ విడుదల కావడంతో హైదరాబాద్ లో నిన్న సాయంత్రం ఎంతో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి … Read more

Join our WhatsApp Channel