Crime News : చిట్టీల పేరుతో భారీ మోసం… ఏకంగా 2.5 కోట్లుతో ఉడాయించిన జంట !
Crime News : చిట్టీల పేరుతో బారి మోసం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. నెల నెల కొంచెం కొంచెం కూడబెట్టి చిట్టీలలో సొమ్ము దాచుకుంటున్న ప్రజలను నమ్మించి రూ. 2.5 కోట్లతో ఉడాయించారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ సురారం కాలనీ రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ ఎదురుగా కిరణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులు మద్దిరాల పద్మ, విజయ్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా స్థానికంగా నివాసముంటున్నారు. … Read more