YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలు చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్… చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ కామెంట్!

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తనపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తాను ఇచ్చిన హామీలను 95% అమలు చేశామని వెల్లడించారు.అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని అలాగే లక్షకు … Read more

Ambanti Rambabu: ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాల పరిపాలన… చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేసిన అంబటి!

Ambanti Rambabu: ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఎన్నికల హామీలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలను ప్రకటించిన జగన్ ప్రభుత్వం ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలన ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే శనివారం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రతిపక్షనేత చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు. … Read more

Amaravati : మళ్లీ ‘అమరావతి’తో పొలిటికల్ గేమ్స్ షురూ..!

Amaravathi

Amaravati : విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని విషయమై ఇంకా గందరగోళం కొనసా..గుతూనే ఉంది. గత ప్రభుత్వం ఏపీకి అమరావతి రాజధాని అని పేర్కొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. కాగా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధాని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. కాగా, ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది. త్వరలో మళ్లీ రాజధానుల విషయమై స్పష్టమైన ప్రణాళికతో ముందుకొస్తామని జగన్ సర్కారు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే … Read more

Vangaveeti Radha : వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు.. నాడు మూసిన డోర్స్ ఇప్పుడెలా తెరుచుకున్నాయ్..

Chandrababu-Naidu Vangaveeti Radha

Vangaveeti Radha : ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ లీడర్ వంగవీటి రాధా ప్రకటించడంతో ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. ఇటీవల కాపు సామాజికి వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీలతో సంబంధం లేకుండా భేటీ అయిన విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని, వైసీపీ మద్దతు దారు వల్లభనేని వంశీ వంటి వారు ఈ మీటింగ్‌‌కు హాజరయ్యారు. వంగవీటి రాధాతో వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే భేటీ అనంతరం … Read more

Chandrababu : వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన నారా భువనేశ్వరి.. టీడీపీకి ప్లస్ పాయింట్

chandrababu-nara-bhuvaneswari-counter-to-ysrcp-leaders-tdp-plus-point

Chandrababu : వైసీపీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఎవరి పేర్లను ప్రత్యేకంగా ఆమె తీయలేదు. కానీ తాను చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెప్పేశారు. నారా భువనేశ్వరి మాటలు ఎవరికి రీచ్ అవ్వాలో వారికి అయిపోయాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలే నారా భువనేశ్వరి ఆగ్రహానికి కారణమని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. వైసీపీ నేతల మాటల వలన నారా ఫ్యామిలీ ఎంత … Read more

Chandrababu : 2024 ఎన్నికలే టార్గెట్.. ఏరివేతలు షురూ చేసిన చంద్రబాబు?

Chandrababu : రాబోయే ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న బాబు ఎలాగైనా 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కార్యక్తరలకు, కీలక నేతలకు పిలుపునిచ్చారట.. తాను సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించిన చంద్రబాబు తన శపథాన్ని గుర్తు తెచ్చుకుంటూ వేగంగా అడుగులు వేస్తున్నారని టీడీపీ వర్గాల్లో భారీ ఎత్తున చర్చ నడుస్తోంది.ఇకపై పార్టీలో బుజ్జగింపులు, జంపింగులను ప్రోత్సహించనని.. కష్టపడి పనిచేసేవారికి పదవులు … Read more

TDP CM Candidates : టీడీపీలో నయా లీడర్లు.. సీఎం అభ్యర్థులు వీళ్లే..?

tdp-cm-candidate-new-names-to-be-outed-as-tdp-cm-candidates-who-are-they

TDP CM Candidates : 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి సీఎం అభ్యర్థులుగా ఉన్నది ముగ్గురే. ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు మరొకరు ఆయన అల్లుడు.. నారా చంద్రబాబు నాయడు.. ఇంకొకరు నాదెండ్ల భాస్కరరావు.. టీడీపీ నుంచి సీఎం అభ్యర్థులుగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడే ఉన్నారు. ఇప్పటికీ ఆయనే అఫీషియల్‌గా సీఎం క్యాండిడేట్‌గా ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇటీవల చంద్రబాబు తాను … Read more

Balayaiah Comments : బాలయ్య కామెంట్స్‌తో ప్రకంపనలు.. టీడీపీకి మరో తలనొప్పి..!

Balayaiah Comments : Balayaiah Comments On TDP during balakrishna unstoppable Show

Balayaiah Comments : తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ టాప్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన మూవీస్‌తో పాటు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అందులో బాలయ్య చేసిన కామెంట్ ప్రస్తుతం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు వల్ల చనిపోలేదని, గుండెపోటుతో చనిపోయారని ఆయన ఎమోషనల్ అయ్యారు. కానీ వెన్నుపోటు వల్ల ఆయన … Read more

Chandrababu : మళ్లీ యాక్టివ్ అయిన తెలుగుదేశం పార్టీ.. అంతలోనే ఇంత మార్పా..?

Chandrababu : Again TDP Become Active After Chandrababu Naidu Taken Decision  

Chandrababu : తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గురించి అభిమానులు, కార్యకర్తలు తెగ ఆందోళన చెందుతున్న తరుణంలో అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలుగు తమ్ముళ్లలో మళ్లీ జీవం పోసినట్టు అయ్యింది. దీంతో టీడీపీ పార్టీలో యాక్టివ్ నెస్ పెరిగిందని, కిందిస్థాయి  కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తు్న్నారని తెలుస్తోంది. మొన్నటివరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ రావడంతో  టీడీపీ పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో కేడర్ మొత్తం నిద్రావస్థలోకి  వెళ్లిపోయింది. అయితే, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు  … Read more

TDP-Janasena : టీడీపీ, జనసేన ఒక్కటయ్యేనా…? దీని వల్ల లాభం ఎవరికి..?

TDP-Janasena TDP and Janasena Alliance to Contest Upcoming AP 2024 Elections

TDP-Janasena : ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ప్రస్తుతం చాలా బలహీనంగా తయారైంది. 2019 ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. మరి రాష్ట్రంలో ఇప్పటికే ఫామ్‌లో ఉండి, అధికారంలో కొనసాగుతున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టి అధికారం చేజిక్కించుకుంటుందా అంటే చెప్పలేం. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దింపాలంటే టీడీపీ వంద సీట్లు సాధించాలి. కానీ ఇది ఒంటరిగా పోటీ చేయడం వల్ల సాధ్యమవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. ఒకవైపు … Read more

Join our WhatsApp Channel