KTR Next CM : సీ సర్వే ఎఫెక్ట్.. కేటీఆర్ నెక్ట్స్ సీఎం?
KTR Next CM : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు సీఎం కేసీఆర్. రాజకీయంగా ఆయనపై ఎన్ని విమర్శలు ఉన్నా.. తెలంగాణ విషయంలో మాత్రం ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు కొనసాగించారు. ఈ విషయాన్ని రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఒప్పుకుంటారు. రాష్ట్ర అవతరణ అనంతరం మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. వచ్చి రాగానే కొన్ని సంచనల నిర్ణయాలు, ప్రజా సంక్షేమ పథకాల రూప కల్పన వంటి పనలు చేశారు. … Read more