Love Relationship : ప్రతీ ఒక్కరు తమ ప్రియురాలితో ఈ పనులు చేయగలరట..!
Love Relationship : ‘కాదల్, ఇష్క్, ప్రేమ, లవ్, ప్రీతి’ ఇలా.. రెండక్షరాల పేర్లు ఏవైనా ప్రేమ మాత్రం అనిర్వచనీయమైనది. స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే ఈ రిలేషన్ బలంగా ముందుకు సాగాలంటే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ కీలకం. ఇక ఒకసారి ప్రేమలో పడ్డారంటే చాలు.. ఒకరి థాట్స్‌ను మరొకరు షేర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. ప్రతీ ఒక్క విషయమై చర్చించుకుంటారు. అయితే, ప్రియురాలితో ప్రేమలో ఉన్న ప్రతీ ఒక్క పురుషుడు ఈ పనులు … Read more