Bindhu Madhavi : బిందుమాధవి పై నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బిందు ఫాదర్.. ఏమన్నారంటే?

Bindhu Madhavi

Bindhu Madhavi : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా నటరాజ్ మాస్టర్,బిందుమాధవి మధ్య చోటు చేసుకున్న గొడవల గురించి మనకు తెలిసిందే. బిందు మాధవి ఎలాంటి గేమ్ ఆడకుండా సోషల్ మీడియాలో పిఆర్ టీం మెయింటెన్ చేయిస్తూ భారీగా డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకొని ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ గెలుచుకుంది అంటూ ఈయన బిందుమాధవి గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేవిధంగా హౌస్ లో ఉన్న సమయంలో బిందుమాధవి పెంపకం సరిగాలేదని … Read more

Bigg Boss winner : బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ గెలుచుకున్న బిందు.. ఎమోషనల్ స్పీచ్..!

Bigg Boss winner : ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ నిన్నటితో ముగిసింది. ఈ బిగ్బాస్ నాన్స్టాప్ సీజన్ పోటీలో ప్రారంభమైనప్పుడు 24 గంటల సేపు ఎవరు దీనిని చూస్తారు అంటూ విమర్శలు వచ్చాయి. కానీ నెమ్మదిగా ప్రేక్షకులు బిగ్ బాస్ చూడటానికి అలవాటు పడ్డారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొదలయిన నాటి నుండి ఎంతో ఉత్కంఠగా రియాలిటీ షో ని చూడటం మొదలుపెట్టారు. 18 మంది … Read more

Big Boss Non Stop Winner: బిగ్ బాస్ విన్నర్ గా బిందుమాధవి.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా?

Big Boss Non Stop Winner: బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతటి ఆదరణ ఉందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. 17 మంది కంటెస్టెంట్ లతో 12 వారాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ఈ వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ … Read more

Big Boss Nonstop: బిగ్ బాస్ లో మొదలు కాబోతున్న ఫ్యామిలీ ఎపిసోడ్.. హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న షన్ముఖ్..!

Big Boss Nonstop: మునుపటి సీజన్లలాగే ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఓటిటి లో 24/7 ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికీ 8 వారాలు పూర్తి చేసుకుని 9వ వారంలో అడుగుపెట్టింది.అయితే అన్ని సీజన్లలోలాగే ఈ సీజన్లో కూడా ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ జరగనుంది. కామెడీ ఎపిసోడ్ అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లా కోసం వారి తల్లిదండ్రులు, … Read more

Nagarjuna : ఎడిట్ వీడియోతో అడ్డంగా బుక్కయిన నాగార్జున… మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి నాగార్జున బలి!

Nagarjuna

Nagarjuna : గత మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత ఏడాది సీజన్ 5 కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఈయన ఒక్కరికే సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, అలాగే తప్పు లేకపోయినప్పటికీ ఆ తప్పు గురించి పదేపదే ప్రస్తావిస్తూ వారిని తప్పనిసరి పరిస్థితులలో ఆ తప్పు ఒప్పుకొనేలా చేసి వారిని తిట్టడం చేశారు.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు సోషల్ … Read more

Bindhu Madhavi: బిందు మాధవిని సపోర్ట్ చేస్తున్న తమిళ హీరో.. ఇద్దరి మధ్య మళ్లీ మొదలైన ప్రేమ వ్యవహారం..!

Bindhu Madhavi: బిందు మాధవి టాలీవుడ్ ప్రేక్షకుల అందరికీ సుపరిచితమైన నటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా బిందు మాధవి టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత 2009లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన”బంపర్ ఆఫర్”అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. 2010లో రామ్ పోతినేని సరసన రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు … Read more

Join our WhatsApp Channel