SBI : ఎస్బీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రెండు వారాల్లోనూ బ్యాంకు సేవలు?
SBI : భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంతో మంది కస్టమర్లు వివిధ రకాల సేవలను పొందుతున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై సెలవు దినాలు అనగా శని ఆదివారాలలో కూడా ఈ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవల ద్వారా ఇకపై మనం బ్యాంకింగ్ సేవల కోసం సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. బ్యాంకు … Read more