పుట్టింటికి వెళ్ళిన భార్య..అత్తపై దాడి చేసి చెవి కోసిన అల్లుడు..
తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్త పై కత్తితో దాడి చేసి చెవి కోసేశాడు. అడ్డువచ్చిన భార్యను సైతం గాయపరిచాడు. ఈ ఘటన ఆదోని లో చోటుచేసుకుంది. …