Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఐ లవ్యూ చెప్పింది ఎవరికో తెలుసా?
Anchor Sreemukhi : బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వాళ్లలో యాంకర్ శ్రీముఖి ఒకరు. అందంనం, స్పాంటెనిటీతో తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. తన మాటలు, అల్లరితో బిగ్ బాగ్ షోకి వెళ్లి రన్నర్ గా కూడా నిలిచింది. బుల్లి తెరపైనై కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే నిత్యం చాలా బిజీగా ఉండే … Read more