Singer Mangli: ఆమె నాకు అక్క కాదు అమ్మ… ఇండస్ట్రీని ఏలుతున్న అక్క చెల్లెలు!
Singer Mangli:సత్యవతి అంటే చాలామంది ఆమె ఎవరో అని ఆలోచిస్తారు కానీ అదే మంగ్లీ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు.మంగ్లీ గా అందరికీ ఎంతో సుపరిచితమైన ఈమె అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని ఒక తండా ప్రాంతానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటినుంచి చదువులో రాణిస్తూ,చదువులో ముందుకు కొనసాగిన మంగ్లీ పాటల పై ఆసక్తితో ఇలా సింగర్ గా మారిపోయారు.ఈ విధంగా ఈమె ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకోవడమే కాకుండా తన ఇద్దరి చెల్లెళ్ల … Read more