వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Anantapur Murder : భార్యకు ఉరేశాడు.. పసిబిడ్డ గొంతునులిమేశాడు.. పోలీసులనే కన్నీళ్లు పెట్టించింది..!

Anantapur Murder : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాపిల్లలన్నీ అత్యంత కిరాకాతకంగా హత్యచేశాడో వ్యక్తి. ముందుగా భార్యకు ఊరేశాడు. ఆ తర్వాత మూడేళ్ల పసికందు అని చూడకుండా గొంతునులిమి హత్య చేశాడు. బయటకు వచ్చి తన భార్యే బిడ్డను చంపేసి ఉరేసుకుందంటూ చుట్టుపక్కల వారిని నమ్మించాడు. అతడి మాటలు నమ్మినవారంతా అయ్యో పాపమని విచారం వ్యక్తం చేశారు. విగతజీవిగా పడిఉన్న పసికందును చూసి పోలీసులు సైతం చలించిపోయారు. భార్యా బిడ్డను చంపేసి ఏమి తెలియనట్టు దొంగ ... Read more

By Vinod Kumar

Published on: February 13, 2022 6:57 PM

Updated on: February 13, 2022 6:57 PM

AP Man kills Wife and daughter in anantapur district in Andhra Pradesh

---Advertisement---

Anantapur Murder : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాపిల్లలన్నీ అత్యంత కిరాకాతకంగా హత్యచేశాడో వ్యక్తి. ముందుగా భార్యకు ఊరేశాడు. ఆ తర్వాత మూడేళ్ల పసికందు అని చూడకుండా గొంతునులిమి హత్య చేశాడు. బయటకు వచ్చి తన భార్యే బిడ్డను చంపేసి ఉరేసుకుందంటూ చుట్టుపక్కల వారిని నమ్మించాడు. అతడి మాటలు నమ్మినవారంతా అయ్యో పాపమని విచారం వ్యక్తం చేశారు. విగతజీవిగా పడిఉన్న పసికందును చూసి పోలీసులు సైతం చలించిపోయారు.

భార్యా బిడ్డను చంపేసి ఏమి తెలియనట్టు దొంగ ఏడుపుతో ఊరంతా తిరుగుతూ అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు మొదట అతడు చెప్పిందే నిజమనుకున్నారు. కానీ, అతడి ప్రవర్తనలో ఏదో తేడా అనిపించి అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని తమైదన శైలిలో విచారించగా.. అసలు నిజాన్ని బయటపెట్టాడు. తానే భార్యను చంపి ఆపై మూడేళ్ కూతురిని గొంతునులిమి చంపినట్టు అంగీకరించాడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు శివారులో వివాహిత అనుమానాస్పదంగా ఉరేసుకుంది.

మూడు నెలల పసికందు కూడా మరణించడంతో స్థానికులు చలించిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు కూడా తల్లిబిడ్డను చూసి ఒక్కసారిగా చలించిపోయారు. దీనిపై బంధువులను పోలీసులు విచారించగా పసికందును చంపి తల్లి ఉరేసుకుందని చెప్పారు బంధువులు. కానీ, నిందుతుడి ప్రవర్తనలో తేడాను గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో అసలు నిజాన్ని కక్కేశాడు. భార్యతో పాటు పసికందను భర్తే గొంతునులిమి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Read Also : KGF 2 Movie Release Date : కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కు పండగే.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఆ తేదీనే పక్కా రిలీజ్..!

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel