Anantapur Murder : భార్యకు ఉరేశాడు.. పసిబిడ్డ గొంతునులిమేశాడు.. పోలీసులనే కన్నీళ్లు పెట్టించింది..!
Anantapur Murder : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాపిల్లలన్నీ అత్యంత కిరాకాతకంగా హత్యచేశాడో వ్యక్తి. ముందుగా భార్యకు ఊరేశాడు. ఆ తర్వాత మూడేళ్ల పసికందు అని చూడకుండా గొంతునులిమి హత్య చేశాడు. బయటకు వచ్చి తన భార్యే బిడ్డను చంపేసి ఉరేసుకుందంటూ చుట్టుపక్కల వారిని నమ్మించాడు. అతడి మాటలు నమ్మినవారంతా అయ్యో పాపమని విచారం వ్యక్తం చేశారు. విగతజీవిగా పడిఉన్న పసికందును చూసి పోలీసులు సైతం చలించిపోయారు. భార్యా బిడ్డను చంపేసి ఏమి తెలియనట్టు దొంగ … Read more