Omicron: ఒమిక్రాన్ వ్యాప్తిలో జంతువుల పాత్ర..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిపుణులు..!
Omicron: చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాపించి తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కరోనా వైరస్ ఒక్కో దశలో ఒక్కో విధంగా రూపాంతరం చెంది దశలవారీగా ప్రజల మీద దాడి చేసింది. కరోనా మొదటి వేవ్ లో ప్రాణ నష్టం అంతగా లేకపోయినప్పటికీ.. రెండవ వేవ్ లో డెల్టా వేరియంట్ విజృంభించి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఇక మూడవ వేవ్ లో ఒమిక్రాన్ వేరియంట్ అతి వేగంగా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెంది … Read more