Manchu Vishnu: మంచు వారింట్లో ఆలూ పరాటాలు చేస్తున్న సన్నీ లియోన్.. వీడియో వైరల్!
Manchu Vishnu: బాలీవుడ్ ఇండస్ట్రీలో శృంగార తారగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి సన్నీలియోన్ తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమా ద్వారా గెస్ట్ పాత్రలో సందడి చేసిన సన్నీ లియోన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గాలి నాగేశ్వరరావు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ పనులను … Read more