Actor Sachin Joshi : నటుడు సచిన్ జోషి ఆస్తులు జప్తు చేసిన ఈడీ.. ఎన్ని కోట్లంటే..?
Actor Sachin Joshi : నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ చర్యలు తీసుకున్నారు. సచిన్ జోషి ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే కారణంతో మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల మేరకు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్‌కి చెందిన వైకింగ్ … Read more