Acharya Flop : ‘ఆచార్య’ పోస్ట్‌మార్టం రిపోర్ట్.. ప్లాప్‌కు ఆ నాలుగు కారణాలు..!
Acharya Flop Reasons : అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా అనగానే ఇండస్ట్రీ హిట్ ఖాయమని.. నాన్ రాజమౌళి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ప్రతి ఒక్కరూ బలంగా విశ్వసించారు. కానీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమా అత్యంత దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. 130 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఆచార్య సినిమా కనీసం 30 కోట్లు వసూలు చేస్తుందా అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ … Read more